నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

పరిగి పట్టణానికి చెందిన ముకుంద శ్రీనివాస్ ముదిరాజ్ కుమారుడు ముకుంద అఖిల్ అక్షర వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు,ఆయన వెంట మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్ ఉన్నారు.