పసిడి ధరలకు భారీ పతనం.. కొనుగోలుదారులకు ఊరట!
బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడికి అందనంత దూరం వెళ్లిన వేళ.. ఒక్కసారిగా మార్కెట్లో పసిడి ధరలు భారీగా దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్లిన బంగారం ధరలకు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు బ్రేకులు వేస్తున్నాయి. ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.5,120 మేర...
