రూ.40.96 కోట్ల సీఎంఆర్ గోల్‌మాల్.. రేఖానాయక్‌పై ఈడీ గురి!
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) వ్యవహారం ఇప్పుడు దర్యాప్తు సంస్థల గడప దాటింది. ప్రభుత్వ ధాన్యం అప్పగింతలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం నుంచే...
