విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ పరిధిలోని రూప్ సింగ్ నాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అడవి ఆముద కాయలు తిని అస్వస్థతకు గురై పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులను కలిసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ,వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.విద్యార్థులు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు బాధిత విద్యార్థులకు,వారి కుటుంబాలకు…