మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ 6వ వర్ధంతి సందర్భంగా అన్నదానం

వెల్దండ మండల పరిధిలోని మహాత్మాగాంధీ కాలనీ తండా మాజీ సర్పంచ్ స్వర్గీయ ముడావత్ లక్ష్మణ్ నాయక్ 6వ వర్ధంతిని కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో సుమారు 300 మంది పేదలు, అవసరంలో ఉన్న వారికి టిఫిన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. లక్ష్మణ్ నాయక్ సేవాభావాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గంలో నడవడమే ఆయనకు అందించే…

ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛతర

వెల్దండ: ప్రజలకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలలో 90% త్రాగునీరు కలుషితం ద్వారానే అభివృద్ధి సంక్రమిస్తున్నాయని విషయాన్ని ఇప్పటివరకు నిర్వహించిన వైద్య శిబిరాల వరకు వైద్యులు వెల్లడించారని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నీటి శుద్ధి చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగానే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అందులో భాగంగానే మండలంలోని అజిలాపూర్ గ్రామంలో సోమవారం ఐదు ట్యాంకులను శుద్ధి చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అజిలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్…

శ్రీ అభయ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్న రామ్ చరణ్, వరుణ్ తేజ్

స్టార్ రామ్ చరణ్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హైదరాబాదులోని విల్లా గ్రీన్ గండిపేట్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు

ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతి

ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతిహైదరాబాద్: మాదిగ ఎంప్లాయీస్ ఫోరం (MEF) తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూత్పల్లి మారుతి నియమితులయ్యారు. ఎం.ఈ.ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించారు.ఈ సందర్భంగా నూత్పల్లి మారుతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ, తెలంగాణలో మాదిగ ఉద్యోగులను ఐక్యం చేసి వారి సమస్యలు, హక్కులు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు పై అఖిలపక్ష సమావేశం

కల్వకుర్తి: పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, కాంస్య విగ్రహ ఏర్పాటు, అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశాలపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ మబ్బు రామరాజు తెలిపారు.సెప్టెంబర్ 30న ఉదయం 10:30 గంటలకు కల్వకుర్తి యూటీఎఫ్ భవనంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా, కుల, ఉద్యోగ, మైనారిటీ, విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని…

భగత్ సింగ్ జయంతి

కామారెడ్డి జిల్లా లో సోమవారం ఎస్టి బాయ్స్ హాస్టల్ ఎల్లారెడ్డి నందు షహీద్ భగత్ సింగ్ గా పేరుగాంచిన ప్రఖ్యాత ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు 1907 సెప్టెంబర్ 28న జారన్వాలా తాసిల్ పైసాలాబాద్ జిల్లా పంజాబ్లో సిక్కు మతంలో పుట్టడం జరిగింది. కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్ బ్రిటిష్ పాలన వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలు చేసినాడు. ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మెగావత్ కనీరామ్. అంబేద్కర్…

తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు

వెల్దండ:కొట్ర గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన కొప్పు మాధవులు కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. మాధవులకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో వారి భవిష్యత్తు కోసం గ్రామస్తులందరూ కలిసి రూ.57 వేల నగదును సమకూర్చారు. ఈ మొత్తాన్ని ఆయన భార్య చైతన్య పేరుతో పోస్టాఫీసులో స్థిర నిక్షేపం చేశారు.ఈ సందర్భంగా మాధవులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన గ్రామస్తులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి. మహేష్,9వ వార్డు సభ్యుడు కొప్పు మల్లేష్, ఎమ్మార్పీఎస్ గ్రామ…

కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.!

నాగర్ కర్నూల్: కృష్ణ జింకల అక్రమ వేటకు సంబంధించిన కేసును షాద్‌నగర్ పోలీసులు,అటవీశాఖ అధికారులు కలిసి ఛేదించారు.ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సి.సిరిషా రాఘవేంద్ర, ఆర్‌ఆర్ జిల్లా డీఎఫ్‌ఓ శివ ఆశీష్ సింగ్ వెల్లడించారు. సెప్టెంబర్ 26న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని,అతని సమాచారం మేరకు మిగతా నిందితులను సెప్టెంబర్ 27న పట్టుకున్నట్లు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణజింకలను వేటాడేందుకు నిందితులు ఆయుధాన్ని ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి ఒక…