ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా జాగ్రత్తలు చేపట్టాలి. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా జాగ్రత్తలు చేపట్టాలి. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్. సాలూరలో పోలింగ్ బూత్ ను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ .జ్ఞాన తెలంగాణ- బోధన్ పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా నిర్వహించేలా జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు...
