జూన్ 1 న గిద్దెగళం-ఏపూరి ఆట ఆత్మగౌరవ వర్క్‌షాప్
జూన్ 1 న గిద్దెగళం-ఏపూరి ఆట ఆత్మగౌరవ వర్క్‌షాప్ –హైదరాబాద్ లో నిర్వహణ జ్ఞాన తెలంగాణ, భువనగిరి:భువనగిరిలో వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగతో ప్రముఖ కవి గాయకులు ఏపూరి సోమన్న, గిద్దె రాంనర్సయ్య లు ప్రత్యేక సమావేశం అయ్యారు....
