టీం వీకేర్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం
టీం వీకేర్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం జ్ఞాన తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10వతేదీన మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సత్యనారాయణ జన్మదిన సందర్భంగా మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం...
