రేపే ‘జననాయగన్’ విడుదల..
తమిళ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన తర్వాత విజయ్ నుంచి...
