నీట్ రద్దే శాశ్వత పరిష్కారం: సీఎం విజయ్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులు, ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. వైద్య విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని, అది సాధ్యం కాకపోతే రాష్ట్రాలకు అధికారం కల్పించే ప్రత్యేక ఉమ్మడి జాబితా ఏర్పాటు చేయాలని సూచించారు. దిల్లీలో ప్రతిపక్షాల నిరసనలకు మద్దతు ప్రకటించిన ఆయన, నాయకుల అరెస్టును ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండించారు.
