ఇవాళ్టి నుంచి JEE అడ్వాన్స్డ్ దరఖాస్తులు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఇవాళ్టి నుంచి JEE అడ్వాన్స్డ్ దరఖాస్తులు
జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్ష డెస్క్:
ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE అడ్వాన్స్డ్-2024కు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. అభ్యర్థులు చేసుకోవచ్చు. ఫీజు మాత్రం మే 10 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించొచ్చు. JEE మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో 2.5 లక్షల మంది అర్హత సాధించారు
