బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తులు
- ప్రతీఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులుతల్లోజు - August 5, 2026 - ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026

బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తులు
- 6,7,8,9వ తరగతుల సీట్లను భర్తీకి నోటిఫికేషన్
- ఈ నెల 31 వరకు అప్లికేషన్ కు అవకాశం
- ఏప్రిల్ 20 న పరీక్షా
చేవెళ్ల,మొహీనాబాద్,మార్చి 25 :
మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6,7,8,9వ తరగతుల సీట్లను చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని,ఎంజేపీ గురుకుల పాఠశాల,ఎఫ్.ఏ.సీ ప్రిన్సిపాల్ జంగం నరేష్, ఒక ప్రకటనలో తెలిపారు.WWW.mjpbcwres. telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు, చేసుకోవాలని ప్రిన్సిపాల్ జంగం నరేష్ సూచించారు. 6,7,8,9వ తరగతుల, ఇంగ్లీష్ మీడియంలో మొత్తం 6,832 బ్యాగ్ లాక్ ఉన్నాయని అర్హులైన విద్యార్థులు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష 20-04-2025 ( ఆదివారం ) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏటిపి లింగ స్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
