ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ.. వెల్దండలో ఉచిత వైద్య శిబిరం
- ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ.. వెల్దండలో ఉచిత వైద్య శిబిరం - September 23, 2026
- ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి సర్పంచ్ ధన్సింగ్ నాయక్ నాయక్ రూ.10 వేల విరాళం - September 23, 2026
- ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్సులపై ఆరోపణలు - September 23, 2026

వెల్దండ: 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దండలోని ఆయుర్వేద వైద్యశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.వైద్య శిబిరంలో చిన్న పిల్లలకు మరియు వృద్దులకు ప్రత్యేక చొరవతో మందులు పంపిణీ చేశారు.ఇందులో 150 మందికి ఉచిత మందులు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ జె. చంద్రసింగ్, డాక్టర్ సింధు మురళి, యోగా శిక్షకులు బీరయ్య, మల్లయ్య, సునంద తదితరులు పాల్గొన్నారు.
