ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి సర్పంచ్ ధన్సింగ్ నాయక్ నాయక్ రూ.10 వేల విరాళం
- ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ.. వెల్దండలో ఉచిత వైద్య శిబిరం - September 23, 2026
- ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి సర్పంచ్ ధన్సింగ్ నాయక్ నాయక్ రూ.10 వేల విరాళం - September 23, 2026
- ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రైవేట్ అంబులెన్సులపై ఆరోపణలు - September 23, 2026

వెల్దండ మండలం: నగరగడ్డ తండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి బోలిగుట్ట తండాకు చెందిన చెదురుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ వడ్త్యవత్ ధన్ సింగ్ రూ.10 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందించిన ధన్ సింగ్ను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో రాత్లావత్ వస్య, లాలు, మణిపాల్, శ్రీను, నరేష్, గోపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
