దిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ
దిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేడు దిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 4 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరిగే...
