Category: తాజా వార్తలు

కేబినెట్‌ ముందుకు కీలక నిర్ణయాలు..

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు కరువు భత్యాల (డీఏ)కు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. దసరా పండుగకు ముందే డీఏలపై నిర్ణయం తీసుకోవాలని...

ఈశాన్యంలో రికార్డు కరువు

జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్: ఈశాన్య భారతదేశాన్ని ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. గత 125 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 1901లో వర్షపాత రికార్డుల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి జూన్‌ నుంచి సెప్టెంబర్‌...

800 పరుగుల మ్యాచ్‌.. గంభీర్‌ అసంతృప్తి!

జ్ఞాన తెలంగాణ, అక్టోబర్‌ 1: గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 406 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కేవలం 43.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకోవడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది....

పండగల వేళ కమర్షియల్‌ గ్యాస్‌ మంట

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: పండగల సీజన్‌ ప్రారంభమైన వేళ వాణిజ్య రంగంపై ఎల్‌పీజీ ధరల పెంపు అదనపు భారాన్ని మోపింది. అక్టోబర్‌ 1 నుంచి 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌పై...

లంచం వలలో మొయినాబాద్‌ మున్సిపల్‌ అధికారులు

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి గుండు వాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ యలమోని సుదర్శన్‌ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి...

22ఏ భూములపై నేడు కేబినెట్‌ కీలక భేటీ

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 22ఏ జాబితాలోని భూముల అంశం కీలకంగా చర్చకు రానుంది. సెక్షన్‌ 22ఏ కింద...

అక్టోబర్‌ 4న తెలంగాణకు అమిత్‌షా

జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యురో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అక్టోబర్‌ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేయనున్న డెయిరీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్టును సబర్‌ డెయిరీతో అనుసంధానించినట్లు సమాచారం. తూప్రాన్‌లోని...

ఎన్‌ఆర్‌ఐ సీట్లకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు లేవు

జ్ఞాన తెలంగాణ, సెంట్రల్ డెస్క్ : ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్యంతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోని ప్రవాస భారతీయుల కోటా సీట్లను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సి ఉంటుందని ధార్వాడ్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ సీట్లకు ఎస్సీ,...

పేద పిల్లల విద్యపై నిర్లక్ష్యమా?సుప్రీంకోర్టు ఆగ్రహం

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఉద్దేశించిన విద్యాహక్కు చట్టం అమలుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిన ఇరవై ఐదు శాతం సీట్ల భర్తీకి...

దళితులపై దాష్టీకం ఇక చెల్లదు

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నా దళితులు, ఆదివాసీలపై వివక్ష, అవమానాలు, దాడులు కొనసాగడం దురదృష్టకరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆత్మగౌరవం, హక్కులు, సమానత్వం కోసం దళితులు, ఆదివాసీలు ఐక్యంగా నిలబడి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు....