అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన ది మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు
అంతర్జాతీయ ఓపెన్ ఆల్-స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ (కుంగ్ ఫూ, కరాటే, టేక్వాండో) పోటీల్లో ది మాస్టర్ మైండ్ స్కూల్, గోపనపల్లి బ్రాంచ్ విద్యార్థులు సత్తా చాటారు.అండర్-14 విభాగంలో రుషిత, సాయి వర్ష, నైనికా, భవిత, రోహిణి, వశిష్ఠ, వినయ్ గోల్డ్ మెడల్స్ సాధించారు.ఈ సందర్భంగా కరాటే...
