Author: Raju M

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

వికారాబాద్ జిల్లాలో ని పిఎం శ్రీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సమగ్ర విద్య అందించేందుకు 27 గెస్ట్ స్పెషల్ నీడ్స్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డిఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల అక్టోబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ తో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత ఉండాలి. నవంబర్ నుంచి మార్చి వరకు 5నెలలు నెలకు రూ.16500 జీతము…

పౌర హక్కుల తో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాలి

పౌర  హక్కులతో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుని పై ఉందని మోమిన్ పేట తహసిల్దార్ మునిరుద్దీన్, పేర్కొన్నారు బుధవారం మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో పౌర హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ హక్కుల తో పాటు అవగాహన కల్పించుకొని గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు, మోమిన్ పేట ఎస్ఐ భరత్ భూషణ్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు చట్ట వ్యతిరేక…

మోమిన్ పేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశం

ప్రజా పాలన ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సహకార సంఘాల బలోపేతానికి రైతుల కృషి చేయాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్ రెడ్డి పేర్కొన్నారు, బుధవారం మోమిన్ పేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం పిఎసిఎస్ చైర్మన్ ఎన్  నరోత్తం రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంట రుణాలు దీర్ఘ కాలిక రుణాలు, రైతులకు…

పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 9నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహిస్తున్న పోషణ్ మహ్ లో బాగంగా గర్భిణులు, బాలింతలకు పోషకహారా ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ CDPO జయశ్రీ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు ఆకుకూరలు,పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలు రోజువారి ఆహారంలో బాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని…

ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి  లాస్ట్ డేట్ 30

ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేసుకోనేందుకు గడువు ఈ నెల 30  తేదితో ముగియనుండటంతో  రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మోమిన్ పేట్ మండల వ్యవసాయ అధికారి తెలిపారు రైతులు ఆధార్ కార్డు, పట్టాపాస్ బుక్ మీ దగ్గరలో ఉన్నా మీసేవ సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా అగ్రికల్చర్ ఆఫీస్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు  పీఎం కిసాన్ పథకం కింద వచ్చే ఏడాదికి  6000 రూపాయలు, సబ్సిడీలు, ఎరువుల బుకింగ్ , పంట విక్రయాలు పొందాలంటే…

మోమిన్ పేట్: మహిళ సంఘాల సభ్యులకు అక్షర మాల పరీక్షలు

మోమిన్ పేట్ మండలకేంద్రం అన్ని  గ్రామాల  ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మకు అక్షర మాల కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ శిక్షణ ద్వారా మహిళ సంఘాల సభ్యులకు పరీక్ష నిర్వహించారు. మహిళలకు కనీస అక్షర పరిజ్ఞానం పెంపొందించేందుకు  ఈ రోజు అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. మహిళలు విద్యావంతులైతే ఇక కుటుంబమే కాదు. మొత్తం సమాజమే అభివృద్ధి చెందుతుంది. సమాజంలో పురుషులతో సమానంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు విద్యా పరమైన అవకాశాలను పొందాలంటే ప్రతి మహిళకు అక్షర పరిజ్ఞానం అవసరం….

కోల్కొంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి కబడ్డీలో ప్రతిభ

70వ ఎస్ జి ఎఫ్  జిల్లా స్థాయి క్రీడల్లో కోల్కొంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయి క్రీడల్లో కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం లో ట్రోఫీ సాధించగా, ఖో ఖో,వాలీబాల్ విభాగంలో రన్నరప్ గా ట్రోఫీ సాధించారు. పాఠశాల పిఈటి వీరేందర్ అందించిన ప్రత్యేక శిక్షణ, వల్ల ఈ ట్రోఫీ సాధ్యమైందని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు ఉపాధ్యాయులు, స్థానికులు  పాఠశాల విద్యార్థులకు అభినందనలు  తెలియజేశారు.

చీమలదరి:  వేలం పాటలో  రూ .5.01 లక్షల  లడ్డు కైవసం చేసుకున్న  లెవెన్  టీమ్ సభ్యులు

మోమిన్ పేట్ మండలకేంద్రం చీమలదరి గ్రామంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా హనుమాన్ ఆలయంలో 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాధుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం  అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా  జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన లడ్డు వేలం పాట హోరా హోరీగా  సాగింది. గ్రామానికి చెందిన ప్రముఖులు  పోటి పడగ ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన వేలం పాటలో లెవెన్ టీమ్ సభ్యులు  ఐదు లక్షలకు ఒక రూపాయి కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో భక్తి…

దేవరంపల్లిలో గణేష్  ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ

మోమిన్ పేట్ మండలకేంద్రం దేవరంపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించిన సందర్భంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బాగంగా 9 వ రోజు మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్టిగిద్ద అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించాలని , దైవ భక్తిని అలవర్చుకోవాలని , సంప్రదాయ బద్దంగా భజన పాటలతో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా…