దేవరంపల్లిలో గణేష్ ఉత్సవాల బాగంగా అన్నప్రసాద వితరణ
- మోమిన్ పేట్ మండల భారత వికలాంగుల హక్కులపరిరక్షణ సమితి అధ్యక్షునిగా దావలిజి గానిమియా - November 5, 2026
- ఎన్ నర్సింహా రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జ్ఞాన తెలంగాణ రిపోర్టర్ రాజు - October 30, 2026
- ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ చేయించుకోవాలి - October 29, 2026
మోమిన్ పేట్ మండలకేంద్రం దేవరంపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించిన సందర్భంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల బాగంగా 9 వ రోజు మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి చిట్టిగిద్ద అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించాలని , దైవ భక్తిని అలవర్చుకోవాలని , సంప్రదాయ బద్దంగా భజన పాటలతో , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా శోభాయాత్ర చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు .
