IICT హైదరాబాద్లో 42 ప్రాజెక్టు పోస్టులు
- ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం - October 22, 2026
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026

IICT హైదరాబాద్లో 42 ప్రాజెక్టు పోస్టులు
జ్ఞాన తెలంగాణ, జ్ఞాన దీక్ష డెస్క్:
హైదరాబాద్లోని సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – తాత్కాలిక ప్రాతిపదికన 42 ప్రాజెక్టు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణత, గేట్, నెట్ స్కోరుతో పాటు పని అనుభవం ఉండాలి. మే 1, 2 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇతర వివరాలకు వెబ్సైట్: https://www.iict.res.in/CAREERSను సంప్రదించగలరు.
