వేముల లక్ష్మమ్మకు రూ.40 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత.!

1001376808.jpg

వెల్దండ, నవంబర్ 19 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మమ్మ (భర్త వేముల లక్ష్మయ్యగౌడ్)కు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.40 వేల చెక్కును బుధవారం ఉదయం గ్రామంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ, వార్డు సభ్యులు తిరుపతి నాయక్, కేశమల్ల మమత అనిల్, మాడుగుల వెంకటయ్య, గంగాపురం శ్రీశైలం, ధన్ మంత్రి, జంగయ్యగౌడ్, ఎస్. సుధాకర్, ఎం. వెంకటేష్, పసుపుల రాఘవేందర్, కృష్ణమాచారి, ప్రవీణ్ నాయక్, సంతు నాయక్, కే. శ్రీను, ఎం. లింగయ్య, కే. ప్రశాంత్, శ్రీశైలం, కొండల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...