నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 51 దరఖాస్తులు అందాయి. అదనపు కలెక్టర్ దేవ సహయం, ఏఓ చంద్రశేఖర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు తమ దరఖాస్తులను అధికారులకు అందజేశారు. సమస్యలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.1001219501.jpg

You may also like...