డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – సీఐ జానకి రాంరెడ్డి.!
- డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – సీఐ జానకి రాంరెడ్డి.! - November 12, 2026
- నాగర్కర్నూల్ జిల్లాలో ఉద్యోగ అవకాశం.. రోడ్డు భద్రతా సమన్వయకర్త పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.! - November 12, 2026
- మొయినాబాద్ సదర్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ - November 12, 2026

తలకొండపల్లి నవంబర్ 12: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సీఐ జానకి రాంరెడ్డి పిలుపునిచ్చారు.గురువారం తలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిషా ముక్త వికసిత్ భారత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత తమ అమూల్యమైన జీవితాలను,ఆరోగ్యాన్ని, భవిష్యత్తును, నాశనం చేసుకుంటున్నారు.అనంతరం పద్మ అనిల్ ముదిరాజ్ విద్యార్థుతో కలసి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్ ముదిరాజ్, కళాశాల అధ్యాపకులు పరమేష్,మై భారత్ కోఆర్డినేటర్ ఇస్లావత్ వెంకటేష్ నాయక్, మహేశ్వరం కోఆర్డినేటర్ శివ,దేవేందర్, వంశీ ,సిద్ధూ అధ్యాపకులు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
