కమ్యూనిస్టులపై ట్రంప్ విమర్శలు.. రాజకీయ దుమారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమ్యూనిస్టులు మత స్వేచ్ఛను అణచివేస్తారని, ముఖ్యంగా క్రైస్తవ మతంపై దాడులు చేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని మరోసారి విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలను రాజకీయ ప్రచారంగా, ఎన్నికల వ్యూహంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎన్నికల అస్త్రంగా ఉపయోగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

You may also like...