Daily Archive: August 11, 2026
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఆర్టీసీ మెకానిక్ సంతోష్ కుమార్ (39) అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటనతో జీడిమెట్ల...
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమల కొండ భక్తజనసందోహంతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా, వేలాది మంది భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు....
జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి : మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం ఎంఆర్ఓ అశోక్, డిప్యూటీ తహసీల్దార్ వినయ్, ఆర్ఐ నిఖిల్ కలిసి పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో కేంద్రాన్ని సందర్శించిన అధికారులు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు...