Daily Archive: August 8, 2026

చేవెళ్లలో తెలంగాణ రక్షణ సేన జోరు

బేగరి రాజు నాయకత్వంపై పెరుగుతున్న చర్చ జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల :చేవెళ్ల నియోజకవర్గ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) కార్యకలాపాలు ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, చేవెళ్ల నియోజకవర్గంలో...

నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు

విదేశీ పర్యటన ముగించుకుని నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి చేరుకోనున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం పలకాలని మోకిలా గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో...