సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన తుంగతుర్తి రవి
- డంప్యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కై,మంత్రి శ్రీధర్ బాబుకు వినతి - November 12, 2026
- తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు. - November 12, 2026
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఐదుగురికి జైలు శిక్ష - November 12, 2026
మేడిపల్లి డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన తిరుమల్ రావు కి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందించడం జరిగింది.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ సహకారంతో, మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి CMRF చెక్కును అందజేశారు.
