సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన తుంగతుర్తి రవి
మేడిపల్లి డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన తిరుమల్ రావు కి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందించడం జరిగింది.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ సహకారంతో, మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి CMRF చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రజా పాలనలో ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ప్రభుత్వ సహాయాన్ని .ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి…
