రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మహిపాల్ తెలిపారు .ఇట్టి వైద్య శిబిరం లో గైనకాలజిస్ట్ మరియు జనరల్ పిజిసియన్ సేవలు ఉచిత ఓ పి, మందులు అవసరం అయిన వారికి ఇంజెక్షన్ లు షుగర్ పరీక్షలు షుగర్ టాబ్లెట్స్ బీపీ మందులు పంపిణీ చేశారు ఇట్టి వైద్య శిబిరంలో పాల్గొన్న ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మెడికల్ & హెల్త్ వింగ్ చైర్మన్ డా.యశ్వంత్ రామచంద్ర, మున్సిపల్ కమిషనర్, వైస్ ఛైర్మన్ మత్తమల భాగ్యవతి మరియు మున్సిపల్ కౌన్సిలర్స్,కో ఆప్షన్ మెంబర్ లు , మున్సిపల్ మేనేజర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు . ఎల్లారెడ్డి పట్టణ మరియు గ్రామ ప్రాంత ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని వైద్యుల సేవలను సద్వినియోగం చేసుకున్నారు.