డీసీసీ కార్యాలయంలో ఘనంగా సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
- విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నవీన్ చారి - September 27, 2026
- జాఫర్ఘడ్ సబ్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలి - September 27, 2026
- డీసీసీ కార్యాలయంలో ఘనంగా సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ - September 27, 2026
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు . సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల ఆదినారాయణ,మాజీ జిల్లా అధ్యక్షుడు పారుపల్లి ప్రభాకర్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మాజిద్ అప్సర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా కిష్టస్వామి, ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్,14 వ వార్డు కౌన్సిలర్ అండాలు,వీవర్స్ సెల్ అధ్యక్షుడు సామల పరమేశ్వర్,డీసీసీ స్పోక్ పర్సన్ నరేందర్ పవార్,సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్ కిషన్ నాయక్, లింగాల వెంకట్ రెడ్డి,తాండ్ర కమలాకర్,డీసీసీ కమిటీ నాయకులు అర్జుల సుధాకర్ రెడ్డి, లింగాల రాజేందర్ రెడ్డి,మచ్చ ప్రవీణ్, మోతె జనార్దన్,కళ్యాణం సమ్మయ్య, దండు శ్రీను,రాపోతుల ఉప్పలయ్య,బోరెల్లి సిద్ధులు, నోముల సోమయ్య,అలీమొద్దిన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవాదళ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలని నాయకు
లు, కార్యకర్తలు పిలుపునిచ్చారు.
