సీఎం రేవంత్ విదేశీ పర్యటన
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

సీఎం రేవంత్ విదేశీ పర్యటన
జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్లనున్నారు.
