వేధిస్తున్న ఎస్ఎఫ్ఏలను బదిలీ చేయాలి
వేధిస్తున్న ఎస్ఎఫ్ఏలను బదిలీ చేయాలి –మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:వేధింపులకు గురి చేస్తున్న శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే బదిలీ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనం జయపాల్ రెడ్డి డిమాండ్...
