ఉద్యమాలకు ఊపిరి పోసిన తెలంగాణ ఉద్యమ కెరట ముద్దుబిడ్డ గద్దర్

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 31: ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉద్యమ కెరటం ప్రజానాక గద్దర్ అని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి...

రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి జ్ఞాన తెలంగాణ,చిల్పూర్ :చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన మారుతీ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా...

శంకర్పల్లి మున్సిపాలిటీ లో ఘనంగా గద్దర్ జయంతి

శంకర్పల్లి మున్సిపాలిటీ లో ఘనంగా గద్దర్ జయంతి జ్ఞాన తెలంగాణ,శంకేర్పల్లి :శంకర్పల్లి మండల కేంద్రమైన ప్రధాన కూడలి చౌరస్తా యందు ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద గద్దర్ గారి జయంతి జరిగిందిఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజనసంఘం సీనియర్ ఉపాధ్యక్షులు...

శంకర్ పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షునిగా సి ఎల్లయ్య

శంకర్ పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షునిగా సి ఎల్లయ్య జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ,జనవరి 31 : శుక్రవారం నాడు మండల ప్రజా పరిషత్ భవనంలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు, శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన శంకర్పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల మండల కమిటీని...

మహాత్ముని హత్యకు కారణమైనచివరి నిరాహార దీక్ష

జనవరి 30… గాంధీ వర్ధంతి భారత జాతిపిత మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గాంధీజీ స్వతంత్రం వచ్చిన తరువాత నిరాహారదీక్ష కూడా చేసారు. ఆ నిరాహార దీక్షనే మహాత్ముని హత్యకు కారణం అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు....

జగ్గారెడ్డి గారికి కొండాపూర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు

జగ్గారెడ్డి గారికి కొండాపూర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 29: కొండాపూర్ మండల గ్రామ ప్రజల పక్షాన టీజిఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారికి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం...

ఖేలో భారత్ క్రీడోత్సవ్ ప్రారంభించిన దేశ్ పాండే

ఖేలో భారత్ క్రీడోత్సవ్ ప్రారంభించిన దేశ్ పాండే జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 29:సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని తార ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ & కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించిన గౌ! శ్రీ! రాజేశ్వర్ రావ్...

CISFలో 1,124 ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

CISFలో 1,124 ఉద్యోగాలు.. జీతం ఎంతంటే? సీఐఎస్ఎఫ్ 1,124 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ సర్వీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెట్రిక్యులేషన్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు...

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కచ్చితంగా అమలు చేస్తుంది…

సర్ధార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 28:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాల ప్రారంభోత్సవాల్లో భాగంగా చేపట్టిన 606 గ్రామాలలో భాగంగా షాబాద్ మండలంలోని...

Translate »