నీట్-ఎండీఎస్కు దరఖాస్తుల ఆహ్వానం
- ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం - October 22, 2026
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026

NEET MDS 2024 | నీట్ -ఎండీఎస్కు దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 11 ఆఖరు తేదీ
జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ :
దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-ఎండీఎస్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30లోగా ఇంటర్న్షిప్ను పూర్తి చేయడంతో పాటు సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఏడాది మార్చి 9 నుంచి 11 లోగా తమ దరఖాస్తులను పంపవచ్చు.
నీట్-ఎండీఎస్ 2024 పరీక్ష ఈ నెల 18న జరుగుతుంది. అడ్మిట్ కార్డులను 15న జారీ చేస్తారు. ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 18న ప్రకటిస్తారు.
