Category: తాజా వార్తలు

వ్యవసాయ అధికారులకు రైతులు సహకరించాలి : ఎస్ఐ ఎం.రవీందర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 21 : ఎరువుల పంపిణీ సమయంలో వ్యవసాయ అధికారులకు రైతులు సహకరించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ సూచించారు. గురువారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని సందర్శించి సమస్యలను రైతులు, అధికారులను అడిగి...

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి : జైశంకర్‌

రష్యా కంపెనీలకు జైశంకర్‌ ఆహ్వానం భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఆహ్వానం పలికారు. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకోవాలన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయాలని.. లేదంటే అధిక పన్నులు విధిస్తామని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...

పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ

– కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద రైతుల నిరీక్షణ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 21: కట్టంగూర్ మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మండలంలో 23వేల ఎకరాల్లో చేపట్టిన వరి, 11వేల ఎకరాలో చేపట్టిన పత్తి సాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు...

భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!

భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది....

మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా మణిక విశ్వకర్మ

ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మను వరించింది. సోమవారం రాత్రి జైపూర్‌లో అట్టహాసంగా జరిగిన ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత రియా సింఘా, మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక ఈ ఏడాది నవంబర్‌లో...

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలి : పింజర్ల సైదులు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 :ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు పెంజర్ల సైదులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశ వర్కర్లు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లకు...

వీర జవాన్ “నీరటి చంద్రశేఖర్ ముదిరాజ్ “జవాన్” రెండవ వర్ధంతి

జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, ప్రతినిధి,ఆగస్టు 20: స్వామి వివేకానంద సేవాసమితి కొందుర్గు వారి ఆధ్వర్యంలో వీరమరణం పొందిన వీర జవాన్ “నీరటి చంద్రశేఖర్ ముదిరాజ్ “జవాన్” రెండవ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు...

అమెరికాలో 6,000 మందికి విద్యార్థి వీసాలు రద్దు..!

అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల(USA Visa)ను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్టులో పేర్కొంది. అమెరికా...

జియో యూజర్లకు షాక్..

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే రోజువారీ 1జీబీ డేటా ప్లాన్‌లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ ప్లాన్‌ల స్వరూపం పూర్తిగా మారిపోయింది.ఇంతకాలం జియోలో రోజుకు 1జీబీ...

గో బ్యాక్ మార్వాడీ ఎందుకంటే…

దోపిడీ వ్యాపారి గో బ్యాక్ వెనక పెద్ద కథే ఉంది.. వాడు వ్యాపారంతో పాటు విద్వేషాన్ని ,విద్వేషంతో కూడినరాజకీయాలను వెంట పెట్టుకుని పట్టణాలను ముట్టడిస్తూ పల్లెలకు వస్తున్నాడు. అమాయకంగా నవ్వుతాడు. మనుషులను ప్రేమించడు కానీ పశువులను పోషిస్తున్నానని చెబుతాడు. ఒక పండగ పూట నెమ్మదిగా ఒక విద్వేష...