Category: తాజా వార్తలు

పెన్షన్ హక్కు.. టెన్షన్ భవిష్యత్

ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భద్రత, భరోసా. ఆ ఉద్యోగి మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా జీవితాంతం ఆర్థిక, సామాజిక రక్షణతో సుఖంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. “పెన్షన్ లేని టెన్షన్ జీవితం” నేటి ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కొంటున్న నిజం అని చెబుతున్నారు...

ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం – అయోమయంలో ఓటర్లు

ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం – అయోమయంలో ఓటర్లు జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:ఓటర్ లిస్ట్ తయారీలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల శంకర్‌పల్లి మండల పరిధిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు గ్రామంలో జరిగిన అవకతవకలు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి. నివసించేది ఒక వార్డులో కాగా,...

తెలంగాణ స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ మూడో వారంలోనే!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:ఆగస్టు 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాలేశ్వరం నివేదిక ప్రధాన అంశాలుగా చర్చకు వచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్ :స్థానిక సంస్థలలో బీసీ వర్గాల...

కొత్తూరు మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 27: విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి ఆనందం సుఖసంతోషాలు అభివృద్ధి నింపాలని ఈ పర్వదినం మనందరికీ ఐక్యత సమానత్వం సద్భావనల పండుగగా నిలవాలి గణేశుడు అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలి అలాగే ఆయన రాష్ట్రంలోని ప్రజలంతా పర్యావరణానికి...

బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్

బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్ శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నీ ఖాసిం భాష వారి బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ఈ...

బీర్కూర్ జోడి లింగాల ఆలయాలకు వెండి కెరటాలు విరాళం అందజేసిన భక్తుడు

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఆగస్టు 27: బాన్సువాడ : బాన్సువాడ మండలం బిర్కూర్ మంజీర పర్యక ప్రాంతానికి వెళ్లే పోలీస్ స్టేషన్ సమీపంలో గల శతాబ్దాల కాలం నాటి జోడి లింగాల ఆలయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఈ దేవాలయానికి భూములు ఉన్నప్పటికీ...

గణేశ్ మండపాలకు, దుర్గామాత మండపాలకుఉచిత విద్యుత్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపికబురు అందించింది. వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని,...

గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం..

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 22 : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తునున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ...

14 మంది అధికారులకు ఐపీఎస్లుగా పదోన్నతి

రాష్ట్ర పోలీసు సర్వీసుకు చెందిన 14 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు కన్ఫర్డ్ ఐపీ ఎస్లుగా పదోన్నతి లభించింది. బి. లక్ష్మీనారాయణ, కె. ఈశ్వరరావు, కె. చౌడేశ్వరి, ఇ. సుప్రజ, కేవీ శ్రీనివాస రావు, కె. లావణ్య లక్ష్మి, ఎ.సురేష్బాబు, డి. హిమావతి, కె. లతా మాధురి,...

తెలంగాణాలో లక్షకుపైగా పనుల జాతర..

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, అంగన్వాడీలు, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడం కోసం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పనుల జాతర ఘనంగా ప్రారంభం అయింది.2 వేల 198...