సుస్థిర పాలన కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యం
*అన్నం పెట్టిన పార్టీకే, సున్నం పెట్టిన చరిత్ర గడ్డం రంజిత్ రెడ్డి ది *కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానికుడు సౌమ్యుడు, నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు పని చేసే వ్యక్తి
*అన్నం పెట్టిన పార్టీకే, సున్నం పెట్టిన చరిత్ర గడ్డం రంజిత్ రెడ్డి ది *కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానికుడు సౌమ్యుడు, నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు పని చేసే వ్యక్తి
మోడువారిన వృక్షం కింద…. మోకరిల్లిన శిల్పాలు నాంపల్లి తెలుగు యూనివర్శిటీ లో శిల్ప సంపద జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) మోడువారిన వృక్షం కింద మోకరిల్లిన శిల్పాల భంగిమ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాదులోని నాంపల్లి లో గల తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్పాలు పలువురుని ఆకట్టుకుంటున్నాయి. కళాశాల ప్రాంగణంలో ఎన్నో...
కాంగ్రెస్ పార్టీ అనంతారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్ జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి...
కాంగ్రెస్ గూటికి చేరిన జిల్లెలగూడ కమలం గులాబీ నేతలు జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) మహేశ్వరం నియోజకవర్గంమీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ 35వ వార్డు సీనియర్ నాయకులు కమలం గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ 35వ వార్డు...
కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి మద్దతుగా ప్రచారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మవద్దు… భారీ మెజారిటీతో జహంగీర్ ను గెలిపించండి… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 28 భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జరుగుతున్న ఎన్నికల్లో చతుర్ముఖ పోటీలో సిపిఎం గెలవబోతుందని సిపిఎం పై మీడియాలో వస్తున్న తప్పుడు...
భూమి పుత్రుడు రైతు.. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది. రైతే దేశానికి వెన్నెముక భారతదేశ పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. పూర్వం గ్రామాల కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది. భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ...
హూన్స గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం. జ్ఞాన తెలంగాణ – బోధన్సాలురా మండలంలోని హున్సా గ్రామంలో ఆదివారం సాలూర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేశారు. ఎం.పీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా గడప గడప కు కాంగ్రెస్ పార్టీ...
జగన్ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన జగన్‌పై హత్యాయత్నం కేసులో బెయిల్‌పై విడుదలైన కోడికత్తి శీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరినట్లు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం...
ఏప్రిల్ 28న షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్ మరియు ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన పురుషుల రికర్వ్ జట్టు ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్లు దక్షిణ కొరియాను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంతో భారత్ ఆర్చరీలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.