అమిత్ షా నకిలీ వీడియో సృష్టి తెలంగాణలోనే.. తేల్చిన ఢిల్లీ పోలీసులు!
Amit Shah Fake Video: అమిత్ షా నకిలీ వీడియో సృష్టి తెలంగాణలోనే.. తేల్చిన ఢిల్లీ పోలీసులు! రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియో సృష్టించింది తెలంగాణలోనేనని తేలింది. ఈ కేసును దర్యాప్తు...
