Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ, వికారాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 3: వికారాబాద్ జిల్లాలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన ఓం నమశ్శివాయ ట్రావెల్స్ బస్సు అనంతగిరి గుట్టల ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గుట్టల మధ్య...
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు కరువు భత్యాల (డీఏ)కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. దసరా పండుగకు ముందే డీఏలపై నిర్ణయం తీసుకోవాలని...
జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్: ఈశాన్య భారతదేశాన్ని ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. గత 125 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 1901లో వర్షపాత రికార్డుల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి జూన్ నుంచి సెప్టెంబర్...
జ్ఞాన తెలంగాణ, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయి. అక్టోబర్ నెలకు ప్రభుత్వం రూ.2,692.34 కోట్లను విడుదల చేసింది. అధికారిక ఎన్టీఆర్ భరోసా డ్యాష్‌బోర్డ్‌లో...
జ్ఞాన తెలంగాణ, అక్టోబర్ 1: గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 43.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకోవడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది....
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, అక్టోబర్ 1: పండగల సీజన్ ప్రారంభమైన వేళ వాణిజ్య రంగంపై ఎల్పీజీ ధరల పెంపు అదనపు భారాన్ని మోపింది. అక్టోబర్ 1 నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌పై...
జ్ఞాన తెలంగాణ, : భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం ఎలా మారనుంది? కృత్రిమ మేధ, డ్రోన్లు, రోబోటిక్స్, స్వయంప్రతిపత్తి ఆయుధ వ్యవస్థలు, అంతరిక్ష సాంకేతికతల్లో ఎలాంటి మార్పులు అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు అమెరికా రక్షణ శాఖ **‘ప్రాజెక్ట్ మెరిడియన్’**కు శ్రీకారం చుట్టింది. రక్షణ మంత్రి పీట్...
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 22ఏ జాబితాలోని భూముల అంశం కీలకంగా చర్చకు రానుంది. సెక్షన్ 22ఏ కింద...
జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యురో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేయనున్న డెయిరీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్టును సబర్ డెయిరీతో అనుసంధానించినట్లు సమాచారం. తూప్రాన్‌లోని...