Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ, సెంట్రల్ డెస్క్ : ఎన్ఆర్ఐ కోటా సీట్లపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్యంతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోని ప్రవాస భారతీయుల కోటా సీట్లను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సి ఉంటుందని ధార్వాడ్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ సీట్లకు ఎస్సీ,...
జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఉద్దేశించిన విద్యాహక్కు చట్టం అమలుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిన ఇరవై ఐదు శాతం సీట్ల భర్తీకి...
జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నా దళితులు, ఆదివాసీలపై వివక్ష, అవమానాలు, దాడులు కొనసాగడం దురదృష్టకరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆత్మగౌరవం, హక్కులు, సమానత్వం కోసం దళితులు, ఆదివాసీలు ఐక్యంగా నిలబడి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు....
జ్ఞాన తెలంగాణ, సెప్టెంబర్ 28: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వగా, ఆదివారం UFBU ప్రతినిధులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్...
ఏషియన్ గేమ్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చియు పిన్-చియాన్పై 21-19, 21-14 తేడాతో విజయం సాధించి రౌండ్-16లోకి దూసుకెళ్లింది. తొలి గేమ్లో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. బ్రేక్...
బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వెంటనే చాలామంది ముందుగా రాత్రి అన్నాన్ని పూర్తిగా మానేయాలని భావిస్తుంటారు. రాత్రివేళ అన్నం తింటే అది కొవ్వుగా మారి బరువు పెరుగుతుందని అనుకోవడం సాధారణం. అయితే పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం రాత్రి అన్నం తినడం ఒక్కటే బరువు పెరగడానికి కారణం కాదు....
హైదరాబాద్, సెప్టెంబర్ 26: కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో నిందితురాలిగా పేర్కొన్న ట్రాన్స్జెండర్ అవంతికను పోలీసులు అరెస్టు...
వికారాబాద్ జిల్లా, సెప్టెంబర్ 26: పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తలెత్తిన గొడవను అదుపు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్ నర్సింహులుపై ఓ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా జరిగిన దాడితో అక్కడున్న భక్తులు, పోలీసులు తీవ్ర...
మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 26: కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. కీసర నుంచి శామీర్పేట్ వైపు కూలీలతో వెళ్తున్న ఆటో టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,...
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఐక్యత, సంయమనం చాటుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు,...