Author: PAKADI RAMANJANEYULU
వెల్దండ సెప్టెంబర్ 13: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.ఆర్. కృష్ణన్నను వెల్దండ మండలంలోని బొల్లంపల్లి వాస్తవ్యులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ సత్తురి ఆంజనేయులు గౌడ్ కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పోరాడుతున్న కృష్ణన్న సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆయురారోగ్యాలతో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 13: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో గృహాలపై ఉన్న విద్యుత్ తీగల వల్ల ఏళ్లుగా ప్రజలు ప్రమాద భయంతో ఉండేవారు.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి, గృహాలపై ఉన్న ప్రమాదకర విద్యుత్ తీగలన్నింటినీ తొలగించి,దారి మళ్లించారు. దీంతో ప్రజలకు విద్యుత్ ప్రమాద ముప్పు తప్పినట్లయింది.సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,సర్పంచ్ ప్రసాద్ గౌడ్…
వెల్దండ 13: పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం పెద్ద అండగా ఉందని కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్కు రాజశేఖర్ అన్నారు.వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి మౌనికకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 21 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తోందని తెలిపారు.అలాగే చెర్కూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దాసరి బాలయ్య కుటుంబాన్ని…
వెల్దండ : పేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చు రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ఆర్యవైశ్యులకు కొండంత అండగా ప్రజా ప్రభుత్వం నిలబడిందన్నారు. ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని కోరారు. ఆర్యవైశ్యులు…
వెల్దండ మండలం,నాగర్ కర్నూల్ జిల్లా నిరుపేద విద్యార్థుల పట్టుదలే వారి భవిష్యత్తుకు పునాది వేస్తుందని సర్పంచ్ మహిపాల్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థుల పట్టుదల గురించి,విద్య గురించి సర్పంచ్ మహిపాల్ నాయక్ మాట్లాడుతూ..పేదరికం చదువుకు అడ్డు కాకూడదు. జైరాం నాయక్ కుమార్తె గంగోత్రి లాంటి విద్యార్థులు ఎంతో పట్టుదలతో చదువుతున్నారు. వారికి మనం అండగా నిలబడాలి. ఈ ల్యాప్టాప్ ఆమె ఉన్నత చదువులకు, పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.గ్రామంలో ప్రతి విద్యార్థి బాగా చదివి గ్రామానికి,…
తలకొండపల్లి,సెప్టెంబర్ తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో భారీ చేరికలు..పూల్సింగ్ తండా స్వతంత్ర సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ జర్పుల సురేష్ నాయక్, పాలక మండలి సభ్యులు, పడమటి తండా ఉప సర్పంచ్ రాత్లావత్ కిషన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ చేరికలను వీరన్నపల్లి సర్పంచ్ రామ్ లక్ష్మణ్ యాదవ్, ఉప సర్పంచ్ రాఘవేందర్ యాదవ్,మెదక్పల్లి…
కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి పవిత్రమైన పండుగ అని, భక్తితో పాటు బాధ్యత కూడా అవసరమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈసారి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని, సహజ రంగుల విగ్రహాలను ప్రోత్సహించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. కల్వకుర్తిలోని చెరువులు, కుంటలు మన జీవనాధారమని,…
వెల్దండ మండలం:చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము చిన్న నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చొక్కన్నపల్లి మాదిగల ఐక్యవేదిక సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.మాదిగల ఐక్యవేదిక సభ్యులందరి సహకారంతో జమ చేసిన రూ. 28,500/- రూపాయలను మృతుని భార్యకు అందజేశారు. ఆపత్కాల సమయంలో అండగా నిలిచి ఆర్థిక సాయం అందించడం పట్ల మండల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది గొప్ప మానవతా దృక్పథమని కొనియాడుతున్నారు.ఈ కార్యక్రమంలో…
వెల్దండ, సెప్టెంబర్ 12:వెల్దండ గ్రామంలో ఏర్పాటు చేయనున్న మట్టి గణపతుల వినాయక మండపం లోగోను గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆవిష్కరించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాకుండా మట్టి గణపతులనే పూజించాలనే ఉద్దేశంతో గ్రామ యువకులు ఈ ఏడాది మట్టి గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రూపొందించిన ఆహ్వాన పత్రిక లోగోను సర్పంచ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు. మట్టి గణపతుల వాడకంతో చెరువులు, కుంటలు…
కల్వకుర్తి మండలం తర్నికల్ తండా గ్రామానికి చెందిన సిద్ధూ నాయక్ (19) జీపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరిగి ఇంటికే పరిమితమయ్యాడు.విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటేష్ ఆదేశాలతో ఆయన పెద్ద కుమారుడు డా. ఉప్పల అఖిల్ గురువారం తండాకు వెళ్లి పరామర్శించారు.ట్రస్ట్ తరఫున తక్షణ సహాయంగా రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా…