నేడు హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన..
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

నేడు హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన..
రాష్ట్రపతి నిలయానికి రానున్న ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. సా. 6.25 గంటలకు హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి.. అక్కడి నుంచి అల్వాల్, లోతుకుంట మీదుగా బొల్లారం నిలయానికి రాష్ట్రపతి..
