బాల బాలికల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు : ఖమ్మం అర్బన్ MEO శైలజ
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

బాల బాలికల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు : ఖమ్మం అర్బన్ MEO శైలజ
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 21:
బాల బాలికల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆధార్ అప్డేట్, నూతన ఆధార్ కార్డు, ఏర్పాటుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు చేశారు , కావున ప్రతి గ్రామాలలో బాల బాలికలు,స్కూల్ పిల్లలు ఖమ్మం అర్బన్ ఎంఈఓ ఆఫీస్ నందు ఏర్పాటుచేసిన ఈ యొక్క క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ క్యాంపు యొక్క ఆధార్ కేంద్ర నివాహులు పాల్గొన్నారు.
