Monthly Archive: August 2026
ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి సమావేశం హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణలో పెరుగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ...
హైదరాబాద్/అమెరికా, ఆగస్టు 3: ప్రజా ప్రభుత్వ కృషితో సింగరేణి సంస్థకు మరో కీలక విజయం దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో మణుగూరు ఏరియాకు అత్యంత కీలకమైన పీకేఓసీ-2...
కొత్తకోటలో పునరావాస పథకం ప్రారంభం వనపర్తి, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కోత్వాల్‌తో కలిసి వనపర్తి జిల్లా కొత్తకోట నియోజకవర్గంలో “మైనారిటీ తుర్క...
హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, జన్మతేదీల్లో వ్యత్యాసాలు, లింగ వివరాల్లో...
జ్ఞానతెలంగాణ,పెద్దపల్లి, ఆగస్టు 3: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్ మరియు సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ‘ప్రాజెక్ట్ షైన్’ కింద ఈ అభివృద్ధి పనులను చేపడుతోంది....
హైదరాబాద్, ఆగస్టు 3: నిమ్స్ ఆసుపత్రిలో రెండున్నరేళ్ల వ్యవధిలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ ఘనత ప్రభుత్వ వైద్య రంగానికి గర్వకారణమని పేర్కొంటూ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్యులు,...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,ఆగస్టు 3: రాష్ట్ర సాగునీటి భవిష్యత్తును నిర్ణయించే నాలుగు కీలక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి...
న్యూఢిల్లీ, ఆగస్టు 3: తన విద్యార్హతలకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా కోరడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తన విద్యకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసిన ఆయన, అదే సమయంలో...
జోగులాంబ గద్వాల, ఆగస్టు 3: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు 27 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోగినుల సంక్షేమంపై కీలక ప్రకటన చేశారు. జోగినులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు (ఐడెంటిటీ కార్డులు) జారీ చేయనున్నట్లు ప్రకటించారు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం...