నాగర్ కర్నూల్ మండలం పుల్జాల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ – పాల్గొన్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
- ఆమనగల్లులో శివసేన గణనాథుడిని దర్శించుకున్న బీజేపీ నేత తల్లోజు ఆచారి - September 26, 2026
- పుల్జాలకు పట్టిన బస్సు కష్టాలు తీరినట్టే.. ఎమ్మెల్యే చొరవతో నూతన బస్సు సర్వీసు ప్రారంభం - September 26, 2026
- నాగర్ కర్నూల్ మండలం పుల్జాల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ – పాల్గొన్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి - September 26, 2026
నాగర్ కర్నూల్ నియోజకవర్గం: నాగర్ కర్నూల్ మండలం పుల్జాల
గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఫోటోలో ఎమ్మెల్యే ఒక విద్యార్థినికి రేషన్ కార్డు అందజేస్తున్న దృశ్యం.
