మాజీ ఎంపిటిసి పులికంటి లక్ష్మి కుటుంబానికి వంశీ చంద్ రెడ్డి పరామర్శ

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాడుగుల గ్రామ మాజీ ఎంపీటీసీ పులి కంటి లక్ష్మి కుటుంబాన్ని చరవాణి ద్వారా పరామర్శించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశీ చంద్ రెడ్డి మంగళవారం లక్ష్మమ్మ భర్త ప్రముఖ దళిత ఉపాధ్యాయ సంఘం నాయకులు మరియు వ్యక్తిగతంగా అత్యంత సుపరిచితులైన పరిచయమైన పులికంటి లక్ష్మయ్య ను చరవాణిలో సంప్రదించి, అకాల మరణం పట్ల సానుభూతి తెలిపారు.1001222255.jpg

You may also like...