కేంద్రంపై మండిపడ్డ బీసీ జేఏసీ
- కేంద్రంపై మండిపడ్డ బీసీ జేఏసీ - September 17, 2026
- ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్:- - September 16, 2026
- లింగారెడ్డి పల్లిలో విబి-జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ - September 15, 2026
బీసీ కుల గణన చేస్తామని మాట ఇచ్చిన ప్రధాని మోదీ, ఆ తర్వాత బీసీలను వంచించారనీ బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అద్యక్షులు దన్నోజు అరవింద్ చారి విమర్శించారు. నాగర్కర్నూల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. గత 12సంవత్సరాలుగా బీసీలకు మోసం చేస్తూ ఉన్నత వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు..
