ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby)
- ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby) - August 30, 2026
- రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ - August 29, 2026
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby) ఇన్స్యూరెన్స్ ద్వారా సాలిమెడ శ్రీనివాస్ గారు మరణించినందున వారి భార్య ఉజ్జీవ గారికి 2 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ బీబీపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ గారు హర్షద్ అలీ గారు, సబ్ మేనేజర్ కృష్ణప్రసాద్ , ఫీల్డ్ ఆఫీసర్ మనోజ్ , యశ్వంత్ , ఆనంద్ , జనగామ బ్యాంకింగ్ కరస్పాండెంట్ లలిత లింగం , ఇతర బ్యాంకు సిబ్బంది కలసి cheque అందచేయటం జరిగింది.
