స్వేరోస్ నెట్వర్క్ “కామారెడ్డి” జిల్లా సమావేశం & జిల్లా కమిటీ నియామకం

అక్షరం ఆరోగ్యం ఆర్ధికం ఆత్మగౌరవం అనే లక్ష్యంపైన నిరంతరం ప్రజలను చైతన్య పరుస్తూ జ్ఞాన సమాజాన్ని నిర్మించడమే ప్రధాన ద్యేయంగ పనిచేస్తున్న స్వేరోస్ నెట్వర్క్ ను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. నేటి వరకు ఎంతో మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పైలెట్లుగా తయారు చేసి యువతను స్వయం ఉపాధి రంగం వైపు నడిపిస్తు…. సమాజంలో సగౌరవంగా ఆత్మగౌరవంతో జీవించడానికి *గౌరవనీయులు మాజీ IPS ఆఫీసర్ "స్వేరోస్ నెట్వర్క్" ఫౌండర్, జ్ఞానయోధ, సుప్రీమ్ స్వేరో డా, ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ గారు* వారి ఆలోచన విధానాన్ని గ్రామస్తాయిలో గడప గడప – గుండె గుండె కు తీసుకెళ్లే సువర్ణ అవకాశాన్ని స్వేరోస్ నెట్వర్క్ మనకు కల్పిస్తున్నది. నిరంతరం స్థానిక సమస్యలపైన స్పందించి వాటి పరిష్కరణ దిశగా ప్రయత్నిస్తూ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ప్రతి ఒక్కరు నాయకునిగా నిలబడాలన్నా ఆలోచనతో ముందుకు రండి స్వేరోస్ నెట్వర్క్ లో భాగస్వామ్యం అవ్వండి. జిల్లాలోని ప్రతి ఒక్కరు కుల, మత, వర్గ, ప్రాంత బేధాభిప్రాయాలు లేకుండా అందరు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...