గాంధీ జయంతినాడే మద్యం అమ్మకాలు..!

మల్కాపూర్‌ టీచర్స్‌ కాలనీలో జోరుగా విక్రయాలు.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?